క్రీడాభూమి

ఫెదరర్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: క్వాలిఫయర్ జుర్గెన్ మెల్జర్‌ను పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ఢీకొన్న సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్ నాలుగు సెట్లు పోరాడి నెగ్గాడు. 7-5, 3-6, 6-2, 6-2 స్కోరుతో ప్రత్యర్థిని ఓడించి శుభారంభం చేశాడు.