క్రీడాభూమి
ఆరు బంతుల్లో ఆరు వికెట్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 January 2017
విక్టోరియా, జనవరి 26: ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్లో అలెడ్ కారీ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈస్ట్ బలారెట్తో గురువారం జరిగిన మ్యాచ్లో గోల్డెన్ పాయింట్ క్లబ్ తరఫున ఆడిన కారీ ఎనిమిది ఓవర్లు వేసి, ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. అయితే, తొమ్మిదో ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది. కారీ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు కూల్చాడు. ఒక దశలో రెండు వికెట్లకు 40 పరుగుల చేసిన ఈస్ట్ బలారెట్ అదే స్కోరు వద్ద ఆలౌటైంది.
చిత్రం.. అలెడ్ కారీ