జాతీయ వార్తలు
మన సామర్థ్యానికి పరీక్ష..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 February 2017
షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్
ఈ ప్రయోగం మన సామర్ధ్యానికి పరీక్ష లాంటిదని షార్ పి.కున్హికృష్ణన్ అన్నారు. అందరి సమష్టి కృషితో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోగం ఎరితోనే పోటీ కాదని, తమకు తామే పోటీ అని పేర్కొన్నారు.
శాస్తవ్రేత్తల పనితీరుకు నిదర్శనం
షార్ మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్
ఇది మన శాస్తవ్రేత్తల పనితీరుకు నిదర్శమని షార్ మాజీ డైరెక్టర్ ఎంవైఎస్.ప్రసాద్ అన్నారు. 104 ఉపగ్రహాలను అతి తక్కువ కాలంలో రాకెట్లో అనుసంధానించి పంపించడం వెనుక ఎందరో అహర్నిశలు చేసిన కృషి ఉందన్నారు. ఇలాంటి ప్రయోగాలు చేపట్టినప్పుడే ఇస్రోకు మంచి పేరు వస్తుండడమే కాకుండా పోటీతత్వం ఉంటుందన్నారు. ఇక్కడ వరుస విజయాలకు అందరి సమష్టి కృషినని తెలిపారు.