S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పఠనీయం
రాచపాళెం పీఠికలు
సంకలనం: డా.తన్నీరు నాగేంద్ర
వెల: రూ.150
ప్రతులకు: పాల్యం (విలేజ్ అండ్ పోస్ట్)
పమిడి మండలం
అనంతపురం, ఆం.ప్ర.
99493 44032
*
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
వ్యాస సంకలనం
సంపాదకులు: ఆచార్య కె.సర్వోత్తమరావు
పుటలు: 76
వెల: అమూల్యం
పారిజాత ప్రచురణ, తిరుపతి
9700414000
*
ఒక పాట తొలి పాదం శీర్షికగా వచ్చిన వ్యాస సంకలనంలో ఏ విషయాలుంటాయి? అట్ట మీద తెలుగుతల్లి బొమ్మ కనబడుతుండగా, వెనుక అట్ట మీద 17 లైన్ల పాట ప్రత్యక్షం. ఉపోద్ఘాతంగా తొలి పుటలు కనబడే మూడు పద్యాలలో చివరిది ఇలా ఉంది:
వేదాలలో వైజ్ఞానిక విశేషాలు
-కుప్పా వేంకట కృష్ణమూర్తి
మూల్యం: రూ.150.. పుటలు: 224
ప్రతులకు: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, భానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమల్‌గూడా, హైదరాబాద్ - 500 029. ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్,
చుట్టుగుంట, విజయవాడ - 520 004.
*
శ్రీకరణి
(ఆధ్యాత్మిక వ్యాసాలు)
-డా.పుట్టపర్తి నాగపద్మిని
పేజీలు: 76
వెల: రూ.75
*
తిరుగీతికలు
(గోదా తిరుప్పావై - తెలుగు అను సృజన)
-డా.పుట్టపర్తి నాగపద్మిని
పేజీలు: 30.. వెల: రూ.50
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్
ప్లాట్ నెం.37, వంశీ నిలయం
తరుణా ఎవెన్యూ, ఈస్ట్ ఆనంద్‌బాగ్
మల్కాజ్‌గిరి, హైదరాబాద్-47
తెలుగునాట శ్రీమదాంధ్ర మహాభారత, భాగవత, రామాయణ గ్రంథాలపై అనేక నామకోశాలు, నిఘంటువులు వెలువడ్డాయి. అంతేగాక ఇతర గ్రంథాలను, ఉపనిషత్తులను, అష్టాదశ పురాణాలను పరిశీలించి వాటిలోగల అనేక నామాలను సంకలనం చేసి వివిధ నామావళులతో కూడా గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. గతంలో
1.‘పురాణనామ చంద్రిక’ అని శ్రీ యెనమండ్ర వెంకటరామయ్యగారి పేర 1879 సం.లో ప్రచురింపబడింది.
వివిధ పత్రికలు కథల పోటీలు నిర్వహించడం ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి వారపత్రికల ఒకప్పటి కథల పోటీలకు పెద్ద క్రేజ్ వుండేది. ఫలితాలు విడుదలై బహుమతి కథల ప్రచురణ జరిగినప్పుడు రెండవ బహుమతి పొందిన కథ మొదటి బహుమతికి అర్హమైనదిగా పాఠకులు భావించే సందర్భాలూ వుండేవి.
పుట్టపర్తి ప్రణీత శ్రీనివాస ప్రబంధ ప్రశస్తి
వ్యాఖ్యానం: భారతీసంహిత
వెల: రూ.200.. పేజీలు: 151
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్, ప్లాటు నెం.37
వంశీ నిలయం, తరుణ ఎవెన్యూ
లక్ష్మీనగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్
మల్కాజ్‌గిరి, హైదరాబాద్-47
*
విజయనగర వైభవానికి దిక్సూచి
-చివుకుల శ్రీలక్ష్మి
ప్రతులకు: రచయిత్రి
ఇం.నెం.20.24-18
వెంకటేశ్వర కాలనీ
విజయనగరం - 535002
9441957325
*
దీపం
కథల సంపుటి
సోల్ డిస్ట్రిబ్యూటర్స్,
అమరావతి పబ్లికేషన్స్,
గుంటూరు - 522 007.
వెల: వంద రూపాయలు