ఆంధ్రప్రదేశ్‌

తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే జే సి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : తాడిపత్రి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు. సింగవరం సర్పంచ్‌పై దాడికి పాల్పడిన వైసీపీ నేత పెద్దారెడ్డి వర్గీయులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.