రాష్ట్రీయం

ఏప్రిల్ 17న అంబేద్కర్ వర్శిటీ అర్హత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నేరుగా డిగ్రీలో చేరేందుకు అర్హత పరీక్షను ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ఇంటర్ చదవని వారు సైతం 18 ఏళ్ల ప్రాయం నేరుగా ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై డిగ్రీలో చేరవచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా అభ్యర్ధులు తమ దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తులు పంపించుకునేందుకు మార్చి 15 చివరి తేదీ, పరీక్ష ఏప్రిల్ 17న జరుగుతుంది. ఈ పరీక్షను రెండు రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తామని వర్శిటీ అధికారులు తెలిపారు.