ఆంధ్రప్రదేశ్‌

నరుూం దందాలపై ఒంగోలులో సిట్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఇటీవల పోలీసులు హతమార్చిన గ్యాంగ్‌స్టర్ నరుూం దందాలకు సంబంధించి ఎపిలోని పలు ప్రాంతాల్లో సిట్ (ప్రత్యేక విచారణ బృందం) అధికారులు విచారణ చేస్తున్నారు. నరుూం బావ సలీం గతంలో ఒంగోలులో కొన్నాళ్లు నివసించడంతో సిట్ అధికారులు ఇక్కడికి చేరుకుని పలువురిని ప్రశ్నిస్తున్నారు. సలీంకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గతంలో నరుూం ఎప్పుడైనా ఒంగోలుకు వచ్చాడా? లేదా? అని పలువురిని ప్రశ్నిస్తున్నారు.