సబ్ ఫీచర్

జుట్టు ఆరోగ్యానికి ఇవి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వెంట్రుకల చివర్లు రెండు ముక్కలుగా అవుతున్నా.. ఈ సమస్యను నెయ్యితో వదిలించుకోవచ్చు. మూడు చెంచాల నెయ్యి తీసుకుని వెంట్రుకల చివర్లలో రాయాలి. పదిహేను నిమిషాల తరువాత దువ్వెన తీసుకుని దువ్వుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపుతో కడిగేసుకుంటే చాలు.
* పొడి జుట్టు, పొడి చర్మం ఉండి చుండ్రుతో బాధపడుతున్నవారు సైత నెయ్యిని వాడితే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాసుకుని పదిహేను నిమిషాలు అలా ఉంచేయాలి. తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండుసార్లు ఇలా చేసి చూస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి నెయ్యి సరిపడదు. అలాంటివారు ఒకటి రెండు సార్లు ఉపయోగించి ఫలితం ఉంటే కొనసాగించడం లేదంటే నిలిపివేయడం శ్రేయస్కరం.