ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో త్వరలో 4 ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాష్ట్రంలో నాలుగు ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులను త్వరలో ఇస్తామని వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇక్కడి లాం ఫాంలో శనివారం జరిగిన ఎపి వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలి పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకవర్గ సభ్యులుగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, జవహర్, జనార్దన్‌రెడ్డి, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇన్‌చార్జి వీసీ విజయకుమార్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది.