తెలంగాణ

ఎయిర్‌పోర్టులో బ్రిటన్ దేశస్థుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదివారం రాత్రి ఓ బ్రిటన్ వాసిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వ్యక్తి ఇంగ్లండ్ కు చెందిన జర్కీ వికాస్ గా గుర్తించారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఆ వ్యక్తి నుంచి వివరాలు రాబడుతున్నారు.