తెలంగాణ

ఎయిర్‌పోర్టులో ఇద్దరు అనుమానితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు అనుమానితులను శనివారం నాడు ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. వీరు నగరంలోని టోలీచౌకీ ప్రాంతానికి చెందినవారని, పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.