అక్షర

ఆబ్జెక్టివ్ భారత రాజకీయ వ్యవస్థ (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-యం.లక్ష్మీకాంత్
McGraw Hill Education (India)
Private Limited
New Delhi
**
సివిల్ సర్వీసులకు మరియు రాష్ట్ర సర్వీసులకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ‘్భరత రాజకీయ వ్యవస్థ’ విషయంపై సమగ్రంగా తయారుచేసిన ‘ప్రశ్నల నిధి’ ఇది. పాఠక ఆదరణ పొందిన ‘్భరత రాజకీయ వ్యవస్థ’ గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని, ఆ మూల గ్రంథంలోని ప్రతి అధ్యాయానికి, అనుబంధానికి తగిన ప్రశ్నలను రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ‘్భరత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ’పై ఎంతో నాణ్యమైన బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు పొందుపరచబడినాయి. ఈ ప్రశ్నలను రెండు తరగతులుగా విభజించవచ్చు. మొదటివి తాజాగా తయారుచేసిన ప్రశ్నలు మరియు రెండోవి పరీక్షలకు తగిన వాటిని సేకరించి, సంపాదకత్వ పరిచినవి. నూతన ప్రశ్నలు ఈ పరీక్షలలో అనుసరిస్తున్న నవీన నమూనా మరియు ధోరణులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినవి మరియు సంపాదకత్వ పరచిన ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల నుంచి సేకరించబడినవి. ‘్భరత రాజకీయ వ్యవస్థ’లోని వివిధ అంశాలపై అభ్యర్థులు తమ అవగాహనను పరీక్షించుకోవడానికి వీలుగా అధ్యాయాల వారీ/ అనుబంధాల వారీ ప్రశ్నలను తయారుచేశారు.