ఆంధ్రప్రదేశ్‌

జగన్ సమక్షంలో అమర్‌నాథ్ దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైకాపా నాయకుడు గుడివాడ అమర్‌నాథ్ సోమవారం తమ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆందోళన విరమించారు. ఆదివారం రాత్రి దీక్షను భగ్నం చేసి అమర్‌నాథ్‌ను కెజిహెచ్‌లో పోలీసులు చేర్పించారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ ఆస్పత్రికి వచ్చి అమర్‌నాథ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కాగా, దీక్షలను భగ్నం చేయడం వల్ల ప్రజల డిమాండ్లు పరిష్కారం కావని వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.