తెలంగాణ

ప్రగతి భవన్ వద్ద ఆందోళన: స్వల్ప ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రగతిభవన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరుతూ టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేశారు. రెండేళ్ల నుంచి పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రైవేటు సంస్థలు సైతం ఉద్యోగాలు ఇవ్వటం లేదంటూ అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు. దీంతో బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని అభ్యర్థులను అదుపులోకి తీసుకుని రాకపోకలను నియంత్రించారు.