క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, సెప్టెంబర్ 7: మండలంలోని గొట్లూరు బస్‌షెల్టర్ వద్ద అపస్మారకస్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందాడు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ గొట్లూరు బస్‌షెల్టర్ వద్ద పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని స్థానికులు 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.