తెలంగాణ

రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: రెండేళ్ల కుమార్తెతో పాటు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పరకాల మండలం కంఠాత్మకూర్‌లో శుక్రవారం ఉదయం ఈ విషాద సంఘటన వెలుగు చూసింది.