ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి స్వర్ణపాదుకల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 15: కర్ణాటకలోని ఉడిపికి చెందిన పెజావర్ పీఠాధిపతి విశే్వశ్వర తీర్థస్వామీజీ మంగళవారం ఉదయం కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని శిష్యబృందంతో దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఉడిపి పెజావర్ మఠం తరపున మలయప్ప స్వామివారికి సుమారు 300 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు పాదాలను బహూకరించారు. అనంతరం తిరుమలలోని ఉడిపి మఠానికి వెళ్లారు.