ఆంధ్రప్రదేశ్‌

స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీకి మంత్రి గంటా అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: వచ్చే ఆగస్టులో జరిగే 2018- డీఎస్సీలో దాదాపు 860 స్పెషల్ టీచర్ల పోస్టులను కలిపి వాటిని భర్తీ చేయడానికి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకారం తెలిపారు. ఉపాధ్యాయ సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సచివాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావుని గురువారం కలిసి 860 పోస్టులను భర్తీ చేయాలని కోరగా, మంత్రి స్పందిస్తూ వీటి భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.