ఆంధ్రప్రదేశ్‌

నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: పార్లమెంట్‌లో జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా దానిని నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్‌ను పాటించబోతున్నాయని ఐఎంఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ నగరాల్లో నిరసన ర్యాలీలు జరగనున్నాయని తెలిపారు.