ఆంధ్రప్రదేశ్‌

6 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు సమావేశాల తేదీలను ఖరారు చేసినట్లు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీడియాకు మంగళవారం తెలిపారు. 10 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. త్వరలో ఈ మేరకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ హాజరు కావాలని వైకాపా అధినేత జగన్‌ను స్పీకర్ కోరే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.