ఆంధ్రప్రదేశ్‌

పాత్రికేయుల సొంతింటి కల నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 22: రాష్ట్రంలోని జర్నలిస్టుల సొంతింటి కలను సాకారంచేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గృహనిర్మాణానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించేందుకు రూపొందించిన వెబ్‌సైట్‌ను మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. సమాచారశాఖ జారీచేసిన అక్రెడిటేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులు ఇకపై పక్కా గృహాల కోసం తమ వివరాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.//ఏపీజీవోవి హౌసింగ్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్/జర్నలిస్టుహౌసింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆన్‌లైన్ దరఖాస్త్ఫురం పూర్తి చేసిన అనంతరం నకలు కాపీని జిల్లా పౌరసంబంధాల అధికారి, సహాయ సంచాలకులు, ఉప సంచాలకులకు అందజేయాల్సి ఉంటుంది. జర్నలిస్టులు తమ పేరుతో ఇంటిస్థలం పట్టా లేనప్పటికీ వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నప్పటికీ ప్రభుత్వం కల్పించే రాయితీ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.