ఆంధ్రప్రదేశ్‌

తూ.గో.లో ఓఎన్జీసీ పైపులైను నుండి గ్యాస్ లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, ఆగస్టు 24: తూర్పు గోదావరి జిల్లా కేశనపల్లి వెస్ట్ స్ట్రక్చర్ పరిధిలోని గొల్లపాలెంలో 11వ నెంబరు బావి నుండి శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్ మరియు క్రూడాయిల్ లీకేజీకి గురయ్యింది. బావికి సమీపంలోనే పైపులైన్‌కు లీకేజీ సంభవించడంతో ఓఎన్‌జీసీ అధికార్లు వెంటనే అప్రమత్తమై లీకేజీని అదుపులోనికి తెచ్చారు. క్రూడాయిల్, గ్యాస్ దాదాపు 20 అడుగులుపై వరకు ఎగజిమ్మిందని పెద్ద ఎత్తున శబ్దాలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.