రాష్ట్రీయం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలు ప్రవేశపెట్టారు. ఉదయం 8గంటలకు అసెంబ్లీ వ్యూహ కమిటీ బృందంతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఉభయసభల విప్‌లు పాల్గొన్నారు.