ఆంధ్రప్రదేశ్‌

దృష్టి లోపం ఉద్యోగులకు బయోమెట్రిక్ నుండి మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న దృష్టిలోపం గల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్ మంగళవారం మెమో నెం 14/103/2017 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. వీరికి మానవీయ కోణంలో పాత పద్దతిలోనే హాజరును అమలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.