ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రికి ఎన్‌జీవో నేతల శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: అభివృద్ధిలో నవ్యాంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతూ మెరుగైన పాలనను పారదర్శకతతో అందిస్తున్న నారా చంద్రబాబునాయుడి సేవలు రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో కూడా అందించాలని కోరుతూ ఏపీఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీ అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏపీఎన్‌జీవో నేతలు ముఖ్యమంత్రిని కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో పలువురు ఎన్జీవో నేతలు ఉన్నారు.