ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణకు నిధులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: రాష్ట్రంలో జరుగునున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలె ట్ పేపర్ల ముద్రణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిధులు విడుదల చేసింది. 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు, 1 ఉపాధ్యాయ నియోజకవర్గం, - 1 స్థాని క సంస్థల నియోజకవర్గానికి ఈ నెల 22న పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి 4,28,400 పింక్ రం గు బ్యాలెట్ పేపర్లు, మరో 200 స్పెషల్ బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8 లక్షలు విడుదల చేసింది. నిధులు కొరత, గతం లో ముద్రించిన బ్యాలెట్, పరీక్ష పేపర్ల కు బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా ముద్రణ చేపట్టలేమని ప్రింటిం గ్, స్టేషనరీ విభాగం చేతులెత్తేయడంతో నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.