ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 24: పుట్టపర్తి సత్యసాయి ఆరాధనోత్సవాన్ని భక్తులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతినిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధిని రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు సాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో 40 వేల మందికి పైగా భక్తులు, పేదలకు ఉచిత అన్న, వస్తద్రానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు సత్యసాయి చూపిన సేవామార్గాన్ని వేనోళ్ల కొనియాడారు.