ఆంధ్రప్రదేశ్‌

23న లోకల్ హాలీడే కలెక్టర్లకు అధికారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, 20: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనున్న నేపథ్యంలో ఆ రోజున లోకల్ హాలీడే ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇచ్చింది. ఈ మేరకు గత నెల 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.