ఆంధ్రప్రదేశ్‌

కృష్ణారావుకు సాహిత్య అకాడమీ పురస్కారం అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: సీనియన్ పాత్రికేయుడు ఏ కృష్ణారావుకేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. అకాడెమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తిప్రురలోని అగర్తలాలో శుక్రవారం పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కృష్ణారావుకు జ్ఞాపికతో పాటు రూ. 50 వేల నగదును బహుమనంగా అందించారు. ప్రముఖ రచయిత్రి పద్మ సచిదేవ డోగ్రీ బాషలో రచించిన కవితలను గుప్పెడు సూర్యడు మరికొన్ని కవితలు పేరిట తెలుగులో అనువదించినందుకు కృష్ణారావుకు పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.