ఆంధ్రప్రదేశ్‌

ఎయు సైకాలజిస్ట్‌కు విశిష్ట పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(్ఫర్టు), ఆగస్టు 22: ప్రముఖ సైకాలజిస్ట్, ఎయు విద్యావిభాగ సహాయ ఆచార్యుడు డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. మనోవైజ్ఞానిక రంగానికి చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా 2016 సంవత్సరానికి న్యూఢిల్లీకి చెందిన ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ సైకాలజీ అసోసియేషన్(ఇన్‌స్పా) పికె సుబ్బరాజ్ మెమోరియల్-టెస్ట్ పెర్మార్మన్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. పాండిచ్ఛేరిలో అక్టోబర్ 13వ తేదీన జరిగే అంతర్జాతీయ మనోవైజ్ఞానికుల సదస్సులో ప్రదానం చేస్తామని ఇన్‌స్మా సెక్రటరీ ప్రొఫెసర్ పి.రామలింగం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.