ఆంధ్రప్రదేశ్‌

ఏసిబికి చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 22: పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు రూ.66 వేలు లంచం అడిగిన కర్నూలు జిల్లా నంద్యాల సర్వశిక్ష అభియాన్ టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్‌ను ఎసిబి అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తేదారు వెంకటచిన్నారెడ్డి సర్వశిక్ష అభియాన్ కింద రూ.31 లక్షల పనులు పూర్తిచేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు చేయాలని టెక్నికల్ అసిస్టెంట్ జి.్భస్కర్‌ను కోరగా దానికి ఆయన 10 శాతం లంచం ఇవ్వాలని అడిగాడు. చివరకు రూ.60 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని గుత్తేదారు ఎసిబికి తెలిపాడు సోమవారం గుత్తేదారు రూ.66 వేలు భాస్కర్‌కు ఇస్తుండగా అరెస్టు చేసినట్లు ఎసిబి డిఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు.