ఆంధ్రప్రదేశ్‌

ఆంగ్లం నేర్చుకునే ఉపాధ్యాయులకు వెబినార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఆంగ్లభాషలో మరింత ప్రావీణ్యం సాధించదలచుకున్న ఉపాధ్యాయులకు కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఆధీనంలోని కేంబ్రిడ్జి ఇంగ్లీషు లాంగ్వేజి అసెస్‌మెంట్ సంస్థ వెబినార్‌ను ప్రారంభించింది. ఇందుకు వార్షిక షెడ్యూలును కూడా ప్రకటించింది. ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ద్వారా మరింత వృత్తిపరమైన అభివృద్ధి సాధించేందుకు కేంబ్రిడ్జి ఇంగ్లీషు సంస్థ ఇప్పటికే అనేక చర్యలను చేపట్టిందని రీజనల్ డైరెక్టర్ టి కె అరుణాచలం తెలిపారు. మిగిలిన వివరాలకు కేంబ్రిడ్జి ఇంగ్లీషు డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.