ఆంధ్రప్రదేశ్‌

కొనసాగుతున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో వర్షాలు కురుస్తున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావం ఉత్తర కోస్తాపై ఏమీ లేదని తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.