ఆంధ్రప్రదేశ్‌

బాబు కార్యాలయ ప్రవేశం రేపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయ ప్రవేశ ముహుర్తం మారింది. మంగళవారం దసరా రోజు చంద్రబాబు సీఎంఓ కార్యాలయంలో పూజ చేసి, లాంఛనంగా కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభిస్తారని, పూర్తిస్థాయిలో పనులు కానందున పూజలు మాత్రమే జరిపి, మొత్తం పనులు పూర్తయ్యేవరకూ విజయవాడ క్యాంపు ఆఫీసు నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారని తొలుత అధికార వర్గాలు చెప్పాయి. కానీ, దసరా రోజు మంగళవారం కావడంతో సెంటిమెంటు కోణంలో దాని బదు లు బుధవారం ఉదయం ప్రారంభించనున్నారని అధికారవర్గాలు వివరించాయి. ఈ రెండురోజుల్లో సీఎంఓలో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తారంటున్నారు.