ఆంధ్రప్రదేశ్‌

దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తాం : చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాజీపేట, నవంబర్ 18: దరఖాస్తు చేసుకుంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ముద్రగడకు చెప్పినా వినలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరైనా నిరసన వ్యక్తం చేయవచ్చని, కానీ దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరన్నారు. అంబాజీపేటలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనయినా తీవ్రంగా పరిగణిస్తామన్నారు.