ఆంధ్రప్రదేశ్‌

పైపులైన్లు ఆధునీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గోదావరి జిల్లాల్లో ఒఎన్‌జిసి, గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ల్‌ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టాలని కేంద్రానికి టిడిపి ఎంపీ తోట నరసింహం విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని లేవనేత్తారు. గెయిల్, ఒఎన్‌జిసి పైప్‌లైన్లు అనేక సార్లు పగిలిపోయి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. తరచూ గ్యాస్ పైప్‌లైన్లు లీకేజీల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అయన అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు.