ఆంధ్రప్రదేశ్‌

నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: విశాఖలో నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టయంది. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి రూ.16.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఎంవిపి కాలనీ సెక్టార్ 3లో ఆరుగురు సభ్యులు గల బృందం నోట్ల మార్పిడికి సిద్ధ పడుతుండగా టాస్క్ఫోర్స్ ఎసిపి చిట్టిబాబు నేతృత్వంలో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.12.5 లక్షల రూ.2000 నోట్లతో పాటు రూ.4 లక్షల పాత రూ.1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.