ఆంధ్రప్రదేశ్‌

జాతీయస్థాయి టోర్నీకి రాష్ట్ర వాలీబాల్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 31: జనవరి నెలలో కృష్ణా జిల్లా నూజివీడులో జరగనున్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అండర్-19 బాలుర, బాలికల క్రీడా జట్లలో పాల్గొనే క్రీడాకారుల పేర్లను శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.తాతబ్బాయి, పరిశీలకులు ఓలేటి సీతాపతిరావు, జంపన రఘురాం శనివారం ప్రకటించారు. బాలుర విభాగంలో తూర్పుగోదావరి జిల్లా నుండి వి నాగదుర్గా ప్రసాద్, ఎ సాయిపవన్ కుమార్, ఎమ్ మణికంఠ, జి అశోక్ సాయికుమార్, గుంటూరు జిల్లా నుండి కె రోహిత్‌సాయి, పి సురేష్, కృష్ణా జిల్లా నుండి షేక్ అబ్దుల్ నజీర్, జి రామ్ గోపాల్, చిత్తూరు జిల్లా నుండి ఎస్ ఇమ్రాన్, అనంతపురం జిల్లా నుండి డిఎస్ నిషాంక్ గుప్త, పశ్చిమగోదావరి జిల్లా నుండి ఎస్ ఆదిత్య రెడ్డి, విశాఖ జిల్లా నుండి ఎల్ రేవంత్ కుమార్‌లు ఎంపిక కాగా, స్టాండ్‌బైగా తూర్పుగోదావరి జిల్లా నుండి టి రామరాజు, కడప నుండి కె సాయికుమార్, కృష్ణా జిల్లా నుండి బి ఉల్లాస్, చిత్తూరు జిల్లా నుండి ఎస్ హర్షత్ కుమార్, కర్నూలు జిల్లా నుండి ఎస్ నాగవంశి, గుంటూరు జిల్లా నుండి పి భాస్కర్ అనిల్ నాథ్‌లు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన ఎన్ పద్మావతి, టి సుకన్య, బి ప్రమీల, తూర్పుగోదావరి జిల్లా నుండి కె దీప్తి ప్రియ, షేక్ జహారా సుల్తానా, ఎన్ దుర్గ, చిత్తూరు జిల్లా నుండి షేక్ సుష్మ భాను, జి అఖిల, పశ్చిమగోదావరి జిల్లా నుండి డి పూర్ణ, పి మాధురి, కృష్ణా జిల్లా నుండి ఎమ్ హిమబిందు, విశాఖ జిల్లా నుండి ఎ నందితలు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైగా తూర్పుగోదావరి జిల్లా నుండి కె శే్వత, కర్నూలు జిల్లా నుండి ఐడి భారతి, నెల్లూరు జిల్లా నుండి జి మహేశ్వరి, విశాఖ జిల్లా నుండి ఎమ్ నిరోషా, కృష్ణా జిల్లా నుండి బిడి ప్రియాంక, అనంతపురం జిల్లా నుండి బి యమునలు ఎంపికయ్యారు.