ఆంధ్రప్రదేశ్‌

మరో ఎమ్మెల్యే జంప్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: ప్రతిపక్ష వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మంచి మూహూర్తం చూసుకుని పార్టీలో చేరుతానని ముఖ్యమంత్రికి సునీల్ చెప్పినట్టు తెలిసింది. బహుశా ఉగాది రోజున ఆయన టిడిపిలో చేరే అవకాశం ఉంది.
ఉగాది రోజున వరుపుల సుబ్బారావు టిడిపిలో చేరుతున్న సంగతి తెలిసిందే. అదే రోజున సునీల్ కూడా పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. కాగా, ఈ నెల 11న జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరనున్న విషయం తెలిసిందే.