ఆంధ్రప్రదేశ్‌

చాగంటికి కళారత్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారికి ఈ అవార్డులను ప్రటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డులు పొందిన వారి వివరాలను రాష్ట్ర భాషా సంఘం గురువారం విడుదల చేసింది. 23 మంది కళారత్న పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. వీరిలో ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున నగదు బహుమతిని, హంస ప్రతిమను అందచేసి సత్కరిస్తారు. అలాగే 53 మంది ఉగాది పురస్కార గ్రహీతలను ప్రకటించింది. వీరిలో ఒక్కక్కరికి 10 వేల రూపాయల నగదు బహుమతిని ఇచ్చి సత్కరిస్తుంది.
అవార్డు గ్రహీతలు
చాగంటి కోటేశ్వరరావు (అవధానం), సాహిత్యంలో కె రామలక్ష్మి, కలవకొలను సదానంద, డివీ మోహనకృష్ణ (గాత్రం), కె శివప్రసాద్ (ఈలపాట), ఎస్కే మిశ్రో (నాటకం), బండారు సుశీల (నాటకం), పసుమర్తి రామలింగ శాస్ర్తీ (నాట్యం), సప్పా దుర్గా ప్రసాద్ (నాట్యం), దేవు శంకర్ (శిల్పం), గోలి శివరాం (చిత్రకళ), చందు భాస్కరరావు (హరికథ), షేక్ బాబూజీ (బుర్రకథ), తోట సిల్వెస్టర్ (మిమిక్రీ), దాలవాయి చలపతిరావు (తోలుబొమ్మలాట), ఎస్ పుల్లయ్య (చక్క్భజన), టి శ్రీనివాసరెడ్డి (్ఫటోగ్రఫీ), తల్లావజ్జుల పతంజలి శాస్ర్తీ (పర్యావరణం), డాక్టర్ సిఎల్ వెంకట్రావు (సామాజిక సేవ), డాక్టర్ రవి శారద (గ్రంథాలయ సేవ), సి నరసింహారావు (వ్యక్తిత్వ వికాసం), పి చంద్రశేఖర్ ఆజాద్ (ఇతరం), కాంచన (ఇతరం).
సాహిత్య రంగం:
అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కంతేటి శివరామ్‌కుమార్, డాక్టర్ వినోదిని, అట్టాడ అప్పలనాయుడు, డివీ ధర్మారావు, చిలుకూరి దేవపుత్ర, ఏలూరి ఎంగన్న, బాలగొండ ఆంజనేయులు, అజ్మీర్ వీరభద్రయ్య, వైహెచ్‌కె మోహనరావు, మల్లవరపు రాజేశ్‌వరరావు, గుమ్మా సాంబశివరావు, కె ప్రతాప్‌కుమార్, సయ్యద్ నజీర్ అహ్మద్
సంగీత రంగం
ద్వారం సత్యనారాయణ, కొడాలి వెంకటేశ్వరరావు, భూసురపల్లి వెంకటేశ్వరరావు, వడ్లమాని సూర్యప్రకాశరావు
నాటకరంగం
పత్తి ఓబులయ్య, నల్లమిల్లి మూలారెడ్డి, డోర్నాల హరిబాబు, బి జయప్రకాశ్
నాట్య రంగం
జెవైఎస్ అంబిక, అచ్యుత మానస, వేదాంతం రాఘవయ్య, ప్రసన్న డి ఆనంద్, బివీఎస్ సౌమ్య, పి శివప్రసాద్
చిత్రకళా రంగం
గొడ్డేటి నిర్మల తేజశ్రీ, డాక్టర్ సాల్మన్‌రాజు, గిరిథర్ గౌడ్, ఎం సత్యనారాయణశెట్టి, బి ఆంజనేయులు, పి అరుణప్రసాద్, కామథేను ప్రసాద్, డాక్టర్ వెంకయ్య, జీవిఎస్ రావు, బానూజా, చక్రవధానుల రెడ్డప్ప దవేజు, కరిముళ్ల వరప్రసాద్
సంఘ సేవ
దుగ్గనపూడి రామ్మోహనరావు, పోతూరి రంగారావు, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, గారపాటి రామకృష్ణ, వాసిరెడ్డి నారాయణరావు, నెక్కంటి సుబ్బారావు, గంట్ల శ్రీను
విజయ్‌కుమార్ ఎమెస్కో, పావులూరి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, జెఎస్‌ఆర్‌కె శర్మ, వడ్లమూడి ఉమా చౌదరి.
chitram చాగంటి కోటేశ్వరరావు