ఆంధ్రప్రదేశ్‌

కరవు భత్యం బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: బకాయిపడ్డ కరవు భత్యం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎపి ఎన్జీవో సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఎన్జీవో నేతలు ఆశోక్‌బాబు, తదితరులు ఆయనను కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనం పెంపుపై మాట్లాడుతూ ఆర్థిక మంత్రి యనమలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. హెల్త్‌కార్డుల సమస్యను కూడా ఎన్జీవో నేతలు ప్రస్తావించారు.