ఆంధ్రప్రదేశ్‌

కెసిఆర్‌కు బాబు జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 17: తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. కేసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. తెనాలి, భీమవరం వంటి ప్రాంతాల్లో అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కాగా.. ఏపి సీఎం చంద్రబాబు కేసిఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేయగా ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.