ఆంధ్రప్రదేశ్‌

భారీఎత్తున పట్టుబడిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపలి, మార్చి 3: విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం ఇంటిలిజెన్స్ పోలీసులు దాదాపు 65 లక్షల రూపాయల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి కేంద్రంగా చాలాకాలం నుంచి ఈ వ్యాపారం సాగుతున్నట్లుగా భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి భారీ వాహనంలో దాదాపు 75 బస్తాల్లో వీటిని అనకాపల్లి మీదుగా ఒడిశాకు తరలించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు పసిగట్టి స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఎఎస్పీ విఎస్‌ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి అనకాపల్లి మీదుగా వీటిని ఒడిశాకు తరలిస్తున్నారన్నారు.