ఆంధ్రప్రదేశ్‌

దేవాన్ష్ జన్మదినం సందర్భంగా టిటిడికి బాబు రూ.25 లక్షల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిటిడి నిత్యాన్నదాన పథకానికి 25లక్షల రూపాయ లు విరాళం ఇచ్చారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బ్రహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్‌కు మంగళవారం తొలి జన్మదినం కావడంతో టిటిడి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.25 లక్షలు వారి కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చినట్లు తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు.