ఆంధ్రప్రదేశ్‌

గుమ్మిలేరులో అరుదైన పుంగనూరు దూడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, మార్చి 20: దేశంలోనే అత్యంత ఖరీదైన పశుసంపద తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండ లం గుమ్మిలేరు రైతుల సొం తం. ప్రతి ఏడాది రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించే పశువుల పోటీలు, పాల పోటీలు, అందాల పోటీల్లో మొదటి రెండు స్థానాలు ఈ గ్రామానివే. అందుకే ఈ గ్రామంలోని రైతులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామం నుండి పశువీర్యాన్ని సేకరించి గుంటూరుకు వైద్యులు తరలిస్తూ ఉంటారు. కాగా తాజాగా గ్రామానికి చెం దిన రెడ్డి సత్తిబాబుకు చెందిన కపిల ఆవుకు అరుదైన పుంగనూరు ఆవుపెయ్యి దూడ 15 రోజుల క్రితం జన్మించింది. ఇది కేవలం 17-17 సెంటీమీటర్ల పొడవు, ఎత్తు ఉండి, 7.4 కిలోల బరువు ఉండడంతో దీనిని అరుదైన దూడగా వైద్యులు గుర్తించారు.