ఆంధ్రప్రదేశ్‌

బాధపడొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: మంత్రి పదవి రాలేదని బాధపడవద్దని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సముదాయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేష్‌కు ఆయన ఎదురుపడ్డారు. ఆయన్ని లోకేష్ ఆలింగనం చేసుకుని బాధపడవద్దని, అండగా ఉంటామని చెప్పారు. మంత్రి పదవి రాలేదని తనకు బాధలేదని, తాను పార్టీకి, నారా కుటుంబానికి విధేయుడినని ముఖ్యమంత్రితో యరపతినేని అన్నారు.