బిజినెస్

ఏపిలో ఎస్‌బి ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టులో ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌లో 350 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్‌బి ఎనర్జీ హోల్డింగ్స్ మంగళవారం తెలిపింది. సోలార్ పార్కుల పథకమైన జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ క్రింద సౌర విద్యుదుత్పత్తిని చేస్తున్న తొలి ప్లాంట్ కూడా ఇదేనని ఓ ప్రకటనలో ఎస్‌బి ఎనర్జీ హోల్డింగ్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది. గత నెల 29న ఈ ప్లాంట్‌లో సౌర విద్యుదుత్పత్తి ప్రారంభమైందని చెప్పింది.