ఆంధ్రప్రదేశ్‌

నేడు ముఖ్యమంత్రి పోలవరం సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పనులను పరిశీలించనునున్నారు. ఆశించినంత వేగంగా ప్రాజెక్టు పనులు జరగకపోవటం, ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు సైట్ వద్దకు చేరుకుని పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. ప్రాజెక్టు పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షిస్తారు.