ఆంధ్రప్రదేశ్‌

23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 23 నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాల క్యాలెండర్‌కు ఒక రోజు ముందే పాఠశాలలు మూతపడనున్నాయి. ఎండ ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది 1 నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు గత నెలలో ముగిసినప్పటికీ, ప్రత్యేక తరగతులను ఈ నెల రోజుల కాలంలో నిర్వహించారు. దీంతో పరీక్షలు ముగిసినప్పటికీ, దాదాపు మూడు వారాల పాటు పాఠశాలలు పనిచేశాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ అనంతరం పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారు. 20 నుంచి 3 రోజుల పాటు పాఠశాలల్లో సైకిళ్ల పంపి ణీ, రేషన్ కూపన్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 23 నుంచి సెలవుల అనంతరం తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.