ఆంధ్రప్రదేశ్‌

దక్షిణ కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 11: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూ రెండు రోజుల్లో బలమైన వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం ఆదివారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఈ కేంద్రం తెలిపింది. దక్షిణకోస్తాలోను పలుచోట్ల వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది. నైరుతి దిశ నుంచి తీరం వెంబడి బలమైన గాలులు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని కేంద్రం పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించింది.